Viral Video: యువకుడి స్టంట్‌.. బైక్‌తో సహా నీళ్లలోకి దూకి...!

హరియాణా పానీపత్ జిల్లాలో ఓ యువకుడు స్టంట్ పేరుతో  ద్విచక్రవాహనంతో సహా నీళ్లలోకి దూకాడు. మాజ్రా గ్రామానికి చెందిన యువకుడు... దిల్లీ ప్యారెలల్ కెనాల్ లోకి బైక్ తో సహా దూసుకెళ్లాడు. అనంతరం నీటిలో నుంచి బయటకు వచ్చి.. ఆనందంతో కేరింతలు కొట్టాడు. ఈ తతంగం మొత్తాన్ని అతడి మిత్రులు వీడియో తీయగా, ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Published : 02 Jul 2022 14:26 IST

Tags :

మరిన్ని