YS Sharmila: సీఎం కేసీఆర్‌కు గిఫ్ట్‌ బాక్స్‌.. పాదయాత్రకు రావాలని షర్మిల సవాల్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ తన పాలన అద్భుతమని అంటున్నారని.. అదే నిజమైతే తమతో పాదయాత్రకు వచ్చి రుజువు చేయాలన్నారు. రాష్ట్రంలో సమస్యలే లేవని నిరూపిస్తే.. ముక్కు నేలకు రాసి రాజకీయాలు మానేస్తానని చెప్పారు. ఈ మేరకు కేసీఆర్‌కు దమ్ముంటే, తన పాలనపై నమ్మకం ఉంటే.. ఒక్కరోజు పాదయాత్రకు రావాలని సవాల్ విసిరారు. ఇందుకోసం బూట్లు కూడా పంపిస్తున్నామన్నారు. 

Published : 02 Feb 2023 15:12 IST

Tags :

మరిన్ని