Dhee 15: ‘ఢీ 15’ స్టేజిపై పెర్ఫామెన్స్ అదరగొట్టిన కార్తికేయ, నేహా శెట్టి
గ్రాండ్ ఈవెంట్‌కు ‘ఢీ 15’ (Dhee 15) సిద్ధమైంది. అద్భుతమైన డ్యాన్స్‌లతో ప్రేక్షకులను అలరిస్తూ సాగిన ఈ షో తాజా సీజన్ చివరి ఘట్టానికి చేరింది. ‘ఢీ 15’ టైటిల్ విజేతను తేల్చే గ్రాండ్ ఫినాలే.. ఈ నెల 24న ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్లో కార్తికేయ, నేహా శెట్టి సందడి చేశారు. స్పెషల్ ఫెర్ఫామెన్స్తో అదరగొట్టారు. మీరూ చూసి ఎంజాయ్ చేయండి.
Published : 20 May 2023 20:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్‌స్పోర్ట్స్