Dhee 15: ‘ఢీ 15’ స్టేజిపై పెర్ఫామెన్స్ అదరగొట్టిన కార్తికేయ, నేహా శెట్టి

గ్రాండ్‌ ఈవెంట్‌కు ‘ఢీ 15’ (Dhee 15) సిద్ధమైంది. అద్భుతమైన డ్యాన్స్లతో ప్రేక్షకులను అలరిస్తూ సాగిన ఈ షో తాజా సీజన్‌ చివరి ఘట్టానికి చేరింది. ‘ఢీ 15’ టైటిల్‌ విజేతను తేల్చే గ్రాండ్‌ ఫినాలే.. ఈ నెల 24న ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్‌లో కార్తికేయ, నేహా శెట్టి సందడి చేశారు. స్పెషల్‌ ఫెర్ఫామెన్స్‌తో అదరగొట్టారు. మీరూ చూసి ఎంజాయ్‌ చేయండి.

Published : 20 May 2023 20:22 IST

Tags :

మరిన్ని