బ్రేకింగ్

breaking
04 May 2024 | 06:37 IST

గ్రహం - అనుగ్రహం | రాశిఫలం - 04/05/24

ఈనాడు పాఠకులకు శుభోదయం.. తేది: 04-05-2024, శనివారం; శ్రీ క్రోధి నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్రమాసం, బహుళపక్షం ఏకాదశి: సా. 6-04 తదుపరి ద్వాదశి పూర్వాభాద్ర: రా. 7-55 తదుపరి ఉత్తరాభాద్ర అమృత ఘడియలు: మ. 12-18 నుంచి 1-57 వరకు వర్జ్యం: ఉ. 8-44 నుంచి 10-14 వరకు తిరిగి రా. 1-53 నుంచి 3-22 వరకు దుర్ముహూర్తం: ఉ. 5-37 నుంచి 7-18  వరకు రాహుకాలం: ఉ. 9-00 నుంచి 10-30 వరకు సూర్యోదయం: ఉ. 5.37; సూర్యాస్తమయం: సా.6.16 సర్వ ఏకాదశి, డొల్లు కర్తరీ ప్రారంభం. నేటి రాశిఫలం కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్‌ చేయండి.

మరిన్ని

తాజా వార్తలు