బ్రేకింగ్

breaking
19 May 2024 | 17:15 IST

రాణించిన టాప్‌ 3 బ్యాటర్లు.. హైదరాబాద్‌ లక్ష్యం 215

హైదరాబాద్‌: ఐపీఎల్‌ 17లో భాగంగా హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో పంజాబ్‌ బ్యాటింగ్‌ ముగిసింది. టాప్‌ 3 బ్యాటర్లు రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్‌(71)అర్ధశతకం సాధించగా.. అథర్వ(46), రొసో(49)కి హాఫ్‌సెంచరీ మిస్సైంది. జితేశ్‌ 32*, శశాంక్‌ 2, అశుతోష్‌ 2, శివమ్‌ 2* పరుగులు చేశారు. హైదరాబాద్‌ బౌలర్లలో నటరాజన్‌ రెండు వికెట్లు తీయగా.. కమిన్స్‌, విజయకాంత్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

మరిన్ని

తాజా వార్తలు