18 Pages: ‘18 పేజెస్‌’ ప్రెస్‌మీట్‌

‘కార్తికేయ 2’ తర్వాత నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ కలిసి నటించిన చిత్రం ‘18 పేజెస్‌’. సూర్య ప్రతాప్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. డిసెంబరు 23న సినిమా విడుదల చేయనున్న సందర్భంగా చిత్ర బృందం ప్రెస్‌మీట్‌లో పాల్గొంది.

Updated : 11 Dec 2022 20:11 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని