Srinidhi Shetty: శ్రీనిధి శెట్టి
‘కేజీయఫ్’ చిత్రంతో కథానాయికగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి. యశ్ కథానాయకుడిగా నటించిన ఈసినిమాలో చక్కటి హావభావాలు పలికించి శ్రీనిధి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం ‘కేజీయఫ్’కు సీక్వెల్‌గా రూపుదిద్దుకున్న ‘కేజీయఫ్-2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈనేపథ్యంలో శ్రీనిధి శెట్టి గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు..
Updated : 14 Apr 2022 08:20 IST
1/14
కర్ణాటకలోని కిన్నిగోలికి చెందిన తుళు కుటుంబంలో 1992, అక్టోబర్ 21న శ్రీనిధి జన్మించింది.
2/14
బెంగళూరులోని జైన్ యూనివర్సిటిలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన శ్రీనిధి.. చదువుతోపాటు ఫ్యాషన్ రంగంపై కూడా ఆసక్తి చూపారు.
3/14
చదువు పూర్తైన వెంటనే ఉద్యోగంలో చేరిన శ్రీనిధి.. అదే సమయంలో మోడలింగ్‌లోనూ మెరిశారు.
4/14
పలు ఫ్యాషన్ షోల్లో పాల్గొని అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు. ‘మిస్ కర్ణాటక 2015’, ‘మిస్ సుప్రనేషనల్ ఇండియా 2016’ టైటిల్స్ దక్కించుకున్నారు.
5/14
ఈ క్రమంలోనే ఆమెకు సినిమాల్లో అవకాశాలు రావడం మొదలైంది. అలా, ఆమె కథానాయికగా వెండితెరకు పరిచయమైన చిత్రం ‘కేజీయఫ్’.
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్‌పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా