Anikha Surendran: అనికా సురేంద్రన్‌

బాలనటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం కథానాయికగా రాణిస్తున్నారు నటి అనికా సురేంద్రన్‌ (Anikha Surendran). చిన్నతనంలోనే శ్రీదేవి, అజిత్‌, నయనతార వంటి అగ్రతారలతో కలిసి వర్క్‌ చేశారు ఈ భామ. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళంలో వరుస సినిమాలు చేస్తున్నారు.

Updated : 30 Dec 2023 15:33 IST
1/16
బాలనటిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు నటి అనికా సురేంద్రన్‌. బాలనటిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు నటి అనికా సురేంద్రన్‌.
2/16
కేరళకు చెందిన అనిక.. స్కూల్‌ డేస్‌లోనే కెమెరా ముందుకు వచ్చారు. ‘ఛోటా ముంబయి’ కోసం ఆమె తొలిసారి వర్క్ చేశారు. కేరళకు చెందిన అనిక.. స్కూల్‌ డేస్‌లోనే కెమెరా ముందుకు వచ్చారు. ‘ఛోటా ముంబయి’ కోసం ఆమె తొలిసారి వర్క్ చేశారు.
3/16
‘ఎంతవాడు గానీ’, ‘విశ్వాసం’ చిత్రాలు అనికకు ఫేమ్‌ అందించాయి. అజిత్‌ హీరోగా నటించిన ఈ చిత్రాల్లో ఆమె కుమార్తెగా కీలక పాత్ర పోషించారు. ‘ఎంతవాడు గానీ’, ‘విశ్వాసం’ చిత్రాలు అనికకు ఫేమ్‌ అందించాయి. అజిత్‌ హీరోగా నటించిన ఈ చిత్రాల్లో ఆమె కుమార్తెగా కీలక పాత్ర పోషించారు.
4/16
నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్‌’తో ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆమె అదితి నాయర్‌గా కనిపించారు. నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్‌’తో ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆమె అదితి నాయర్‌గా కనిపించారు.
5/16
2023లో విడుదలైన ‘బుట్టబొమ్మ’ చిత్రంలో అనిక కథానాయికగా కనిపించారు. ‘‘కథానాయికగా నటించడం ఎంతో కొంత ఒత్తిడిగానే అనిపించింది. సన్నివేశాలను అర్థం చేసుకుని ఈ సినిమా కోసం ఎంతో శ్రమించాను’’ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 2023లో విడుదలైన ‘బుట్టబొమ్మ’ చిత్రంలో అనిక కథానాయికగా కనిపించారు. ‘‘కథానాయికగా నటించడం ఎంతో కొంత ఒత్తిడిగానే అనిపించింది. సన్నివేశాలను అర్థం చేసుకుని ఈ సినిమా కోసం ఎంతో శ్రమించాను’’ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
6/16
నటిగా వైవిధ్యమైన పాత్రల్లో నటించాలనేది అనిక కోరిక. ఈ మేరకు ఆమె తమిళం, మలయాళం, తెలుగులో విభిన్నమైన కథలు ఎంచుకుంటూ కెరీర్‌లో కొనసాగుతున్నారు. నటిగా వైవిధ్యమైన పాత్రల్లో నటించాలనేది అనిక కోరిక. ఈ మేరకు ఆమె తమిళం, మలయాళం, తెలుగులో విభిన్నమైన కథలు ఎంచుకుంటూ కెరీర్‌లో కొనసాగుతున్నారు.
7/16
అనిక పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటించారు. శ్రీదేవితో కలిసి ఓ యాడ్‌ కోసం వర్క్‌ చేశారు.
అనిక పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటించారు. శ్రీదేవితో కలిసి ఓ యాడ్‌ కోసం వర్క్‌ చేశారు.
8/16
2019లో విడుదలైన ‘క్వీన్‌’ సిరీస్‌ అనిక కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌. ఇందులో ఆమె శక్తి శేషాద్రి చిన్నప్పటి పాత్ర పోషించారు.
2019లో విడుదలైన ‘క్వీన్‌’ సిరీస్‌ అనిక కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌. ఇందులో ఆమె శక్తి శేషాద్రి చిన్నప్పటి పాత్ర పోషించారు.
9/16
2013లో విడుదలైన ‘5 సుందరికాల్‌’ చిత్రానికి గాను బాలనటిగా కేరళ స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డును ఆమె అందుకున్నారు.
2013లో విడుదలైన ‘5 సుందరికాల్‌’ చిత్రానికి గాను బాలనటిగా కేరళ స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డును ఆమె అందుకున్నారు.
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16

మరిన్ని