Balakrishna: బాలకృష్ణ 109వ చిత్రం ప్రారంభం..

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం (ఎన్‌బీకే109) రానుంది. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా శనివారం పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు షాట్‌తో ఈ సినిమా షూట్‌ను ప్రారంభించారు. మొదటి సీన్‌కు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించారు.

Updated : 10 Jun 2023 16:44 IST
1/9
. .
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు