cycle day: సైకిల్‌ డేలో పాల్గొన్న యువతీ యువకులు

ప్రపంచ సైకిల్‌ డే సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నుంచి సైకిల్‌ రైడ్‌  ప్రారంభమైంది. ఈ రైడ్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌, వివేక్ చౌహాన్, శ్వేతా మహంతి, డీసీపీ శిల్పవల్లితో పాటు యువతీ యువకులు ఉత్సాహంగా  పాల్గొన్నారు.

Updated : 03 Jun 2023 14:46 IST
1/12
. .
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12
Tags :

మరిన్ని