Gangster Gangaraju: గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు ప్రీ రిలీజ్‌

లక్ష్‌ చదలవాడ, వేదికా దత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు’. ఇషాన్‌ సూర్య దర్శకుడు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్‌ పతాకంపై చదలవాడ శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్‌ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను చిత్రబృందం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది.

Updated : 22 Jun 2022 14:54 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని