ఆలయాల్లో కార్తిక మాసం, నాగుల చవితి పూజలు

Published : 08 Nov 2021 10:23 IST
1/26
హైదరాబాద్‌: ఆలయంలో మహిళ పూజలు హైదరాబాద్‌: ఆలయంలో మహిళ పూజలు
2/26
శివలింగానికి ప్రత్యేక పూజలు శివలింగానికి ప్రత్యేక పూజలు
3/26
4/26
వరంగల్‌: ఉర్సు నాగమయ్య ఆలయంలో మహిళల పూజలు వరంగల్‌: ఉర్సు నాగమయ్య ఆలయంలో మహిళల పూజలు
5/26
వేయిస్తంభాల ఆలయంలో.. వేయిస్తంభాల ఆలయంలో..
6/26
పబ్లిక్‌ గార్డెన్‌లోని ఉసిరి చెట్టుకు మహిళల పూజలు పబ్లిక్‌ గార్డెన్‌లోని ఉసిరి చెట్టుకు మహిళల పూజలు
7/26
ఉర్సు నాగమయ్య ఆలయంలో స్వామి దర్శనానికి క్యూలో నిల్చున్న భక్తులు ఉర్సు నాగమయ్య ఆలయంలో స్వామి దర్శనానికి క్యూలో నిల్చున్న భక్తులు
8/26
 రాజమహేంద్రవరం : ప్రత్యేకంగా ఊయల తయారు చేసి అందులో దీపాలు పెట్టి గోదారిలో వదులుతున్న భక్తులు రాజమహేంద్రవరం : ప్రత్యేకంగా ఊయల తయారు చేసి అందులో దీపాలు పెట్టి గోదారిలో వదులుతున్న భక్తులు
9/26
కోటిలింగేశ్వరాలయంలోని ఉపాలయంలో విశేష అలంకరణలో దర్శనమిస్తున్న సీతారాములు కోటిలింగేశ్వరాలయంలోని ఉపాలయంలో విశేష అలంకరణలో దర్శనమిస్తున్న సీతారాములు
10/26
నాగుల చవితి సందర్భంగా రాజమహేంద్రవరంలోని జైలురోడ్డులోని పుట్టలో పాలు పోస్తున్న భక్తులు నాగుల చవితి సందర్భంగా రాజమహేంద్రవరంలోని జైలురోడ్డులోని పుట్టలో పాలు పోస్తున్న భక్తులు
11/26
కార్తిక మాసం మొదటి సోమవారం, నాగుల చవితిని పురస్కరించుకొని విజయవాడలో ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు కార్తిక మాసం మొదటి సోమవారం, నాగుల చవితిని పురస్కరించుకొని విజయవాడలో ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు
12/26
13/26
14/26
హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలోని పుట్ట వద్ద పూజలు చేసి.. పాలు పోస్తున్న భక్తులు హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలోని పుట్ట వద్ద పూజలు చేసి.. పాలు పోస్తున్న భక్తులు
15/26
కార్తిక మాసం మొదటి సోమవారం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు కార్తిక మాసం మొదటి సోమవారం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు
16/26
కార్తిక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకొని శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు కార్తిక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకొని శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
17/26
క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులు
18/26
ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ
19/26
హైదరాబాద్‌: కూకట్‌పల్లిలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న అర్చకులు హైదరాబాద్‌: కూకట్‌పల్లిలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న అర్చకులు
20/26
పాలాభిషేకం చేస్తున్న భక్తులు పాలాభిషేకం చేస్తున్న భక్తులు
21/26
నాగుల చవితి పూజల్లో భక్తులు నాగుల చవితి పూజల్లో భక్తులు
22/26
స్వామివారి దర్శనానికి క్యూలో వేచిఉన్న భక్తులు స్వామివారి దర్శనానికి క్యూలో వేచిఉన్న భక్తులు
23/26
గుంటూరు అరండల్‌పేటలోని శివాలయంలో కార్తిక మాసం మొదటి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు గుంటూరు అరండల్‌పేటలోని శివాలయంలో కార్తిక మాసం మొదటి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు
24/26
కార్తిక మాసం మొదటి సోమవారం, నాగుల చవితిని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు కార్తిక మాసం మొదటి సోమవారం, నాగుల చవితిని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు
25/26
నాగదేవతకు పాలు పోస్తూ.. నాగదేవతకు పాలు పోస్తూ..
26/26
దీపాలు వెలిగిస్తూ.. దీపాలు వెలిగిస్తూ..

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని