కంగనా రనౌత్‌

Published : 13 Aug 2021 19:43 IST
1/23
బాలీవుడ్‌లో వరుస చిత్రాలతో అదరగొడుతున్న కథానాయిక కంగనా రనౌత్‌ బాలీవుడ్‌లో వరుస చిత్రాలతో అదరగొడుతున్న కథానాయిక కంగనా రనౌత్‌
2/23
2006లో ‘గ్యాంగ్‌స్టర్‌’ చిత్రంతో ఆమె నట జీవితం ప్రారంభించింది. 2006లో ‘గ్యాంగ్‌స్టర్‌’ చిత్రంతో ఆమె నట జీవితం ప్రారంభించింది.
3/23
2008లో వచ్చిన ‘ఫ్యాషన్‌’ కంగనా కెరీర్‌ను మలుపుతిప్పింది. 2008లో వచ్చిన ‘ఫ్యాషన్‌’ కంగనా కెరీర్‌ను మలుపుతిప్పింది.
4/23
‘ఫ్యాషన్‌’ చిత్రంలో నటనకు గానూ ఉత్తమ సహాయనటిగా కంగన జాతీయ అవార్డు అందుకుంది. ‘ఫ్యాషన్‌’ చిత్రంలో నటనకు గానూ ఉత్తమ సహాయనటిగా కంగన జాతీయ అవార్డు అందుకుంది.
5/23
తెలుగులో పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ప్రభాస్‌తో కలిసి ‘ఏక్‌ నిరంజన్‌’ చిత్రంలో నటించింది. తెలుగులో పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ప్రభాస్‌తో కలిసి ‘ఏక్‌ నిరంజన్‌’ చిత్రంలో నటించింది.
6/23
హృతిక్‌ రోషన్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘క్రిష్‌3’లో  ప్రతినాయకురాలిగా అదరగొట్టింది. హృతిక్‌ రోషన్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘క్రిష్‌3’లో ప్రతినాయకురాలిగా అదరగొట్టింది.
7/23
2014లో వచ్చిన ‘క్వీన్‌’ చిత్రంలో నటనకు గానూ జాతీయ ఉత్తమ నటిగా కంగన అవార్డు అందుకుంది 2014లో వచ్చిన ‘క్వీన్‌’ చిత్రంలో నటనకు గానూ జాతీయ ఉత్తమ నటిగా కంగన అవార్డు అందుకుంది
8/23
‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్ ఝాన్సీ’తో కంగనా పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. సినిమాతో పాటు వివాదాలతోనూ ఆమె వార్తల్లోకి ఎక్కారు. ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్ ఝాన్సీ’తో కంగనా పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. సినిమాతో పాటు వివాదాలతోనూ ఆమె వార్తల్లోకి ఎక్కారు.
9/23
యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ధాకడ్‌’లోనూ కంగన అలరించేందుకు సిద్ధమైంది యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ధాకడ్‌’లోనూ కంగన అలరించేందుకు సిద్ధమైంది
10/23
‘‘నాకు కోపం ఒక్కటే కాదు, తిక్క కూడా ఎక్కువని చాలా మంది అంటారు. ఆ రెండింటికీ ఒక లెక్క ఉంది’’ ‘‘నాకు కోపం ఒక్కటే కాదు, తిక్క కూడా ఎక్కువని చాలా మంది అంటారు. ఆ రెండింటికీ ఒక లెక్క ఉంది’’
11/23
‘‘డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తానని అందరూ అనుకుంటారు. కానీ, నేను ఆ డబ్బును తెలివిగా వెచ్చిస్తాను’’ ‘‘డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తానని అందరూ అనుకుంటారు. కానీ, నేను ఆ డబ్బును తెలివిగా వెచ్చిస్తాను’’
12/23
‘‘నేనే కాదు ఎవరైనా డబ్బు కోసమే నటిస్తారు. ఇక్కడ డబ్బులు తీసుకోకుండా నటించే ఉదారులు ఎవ్వరూ లేరు. నేను హిందీలో చేసినా, తెలుగులో చేసినా డబ్బు కోసమే సినిమాలు చేశా’’ ‘‘నేనే కాదు ఎవరైనా డబ్బు కోసమే నటిస్తారు. ఇక్కడ డబ్బులు తీసుకోకుండా నటించే ఉదారులు ఎవ్వరూ లేరు. నేను హిందీలో చేసినా, తెలుగులో చేసినా డబ్బు కోసమే సినిమాలు చేశా’’
13/23
జయలలిత బయోపిక్‌ ‘తలైవి’లో కంగన టైటిల్‌ పోషిస్తున్నారు జయలలిత బయోపిక్‌ ‘తలైవి’లో కంగన టైటిల్‌ పోషిస్తున్నారు
14/23
‘‘నా శరీరాకృతి ఇంత పర్‌ఫెక్ట్‌గా ఉందంటే అది యోగా వల్లే! యోగా నా జీవితాన్ని మార్చేసింది. ప్రస్తుతం నేను అనుభవిస్తున్న స్టేటస్‌, చేసే పనిపై ఏకాగ్రత ఉన్నాయంటే, యోగా సాధనవల్లే’’ ‘‘నా శరీరాకృతి ఇంత పర్‌ఫెక్ట్‌గా ఉందంటే అది యోగా వల్లే! యోగా నా జీవితాన్ని మార్చేసింది. ప్రస్తుతం నేను అనుభవిస్తున్న స్టేటస్‌, చేసే పనిపై ఏకాగ్రత ఉన్నాయంటే, యోగా సాధనవల్లే’’
15/23
‘‘క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాలు నాకూ ఎదురయ్యాయి. కానీ, వాటికి ఎదురు నిలిచి పోరాడాను. అందుకే వాటి ప్రభావం నామీద లేదు’’ ‘‘క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాలు నాకూ ఎదురయ్యాయి. కానీ, వాటికి ఎదురు నిలిచి పోరాడాను. అందుకే వాటి ప్రభావం నామీద లేదు’’
16/23
‘‘అవకాశాల కోసం ఎవరి గురించో భజన చేయాల్సిన అవసరం లేదు. ఖాన్లు, లేదా కపూర్లను స్తుతించి అవకాశాలు చేజిక్కించుకునే స్థితిలో నేను లేను. ఏదైనా సరే ముక్కు సూటిగా మాట్లాడతా’’ ‘‘అవకాశాల కోసం ఎవరి గురించో భజన చేయాల్సిన అవసరం లేదు. ఖాన్లు, లేదా కపూర్లను స్తుతించి అవకాశాలు చేజిక్కించుకునే స్థితిలో నేను లేను. ఏదైనా సరే ముక్కు సూటిగా మాట్లాడతా’’
17/23
‘‘నా సక్సెస్‌ వెనుక నా సోదరి రంగోలి చందేల్‌ ఉంది. చిన్న వయసులోనే యాసిడ్‌ దాడికి గురైంది. తనంటే నాకు చాలా ఇష్టం’’ ‘‘నా సక్సెస్‌ వెనుక నా సోదరి రంగోలి చందేల్‌ ఉంది. చిన్న వయసులోనే యాసిడ్‌ దాడికి గురైంది. తనంటే నాకు చాలా ఇష్టం’’
18/23
‘‘సోనమ్‌ ఫ్యాషన్‌ నాకు నచ్చుతుంది. అలాగే దీపిక డ్రస్సులు, విద్యాబాలన్‌ చీరకట్టు అంటే చాలా ఇష్టం’’
‘‘సోనమ్‌ ఫ్యాషన్‌ నాకు నచ్చుతుంది. అలాగే దీపిక డ్రస్సులు, విద్యాబాలన్‌ చీరకట్టు అంటే చాలా ఇష్టం’’
19/23
కంగనా రనౌత్‌ కంగనా రనౌత్‌
20/23
కంగనా రనౌత్‌ కంగనా రనౌత్‌
21/23
కంగనా రనౌత్‌ కంగనా రనౌత్‌
22/23
కంగనా రనౌత్‌ కంగనా రనౌత్‌
23/23
కంగనా రనౌత్‌ కంగనా రనౌత్‌

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని