Tiruchanoor : అపురూపం.. పద్మావతి అమ్మవారి రూపం
Updated : 02 Dec 2021 15:45 IST
1/8
తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక కార్తిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఫల, పుష్పాలతో అలంకరించిన శ్రీకృష్ణస్వామి మండపం
2/8
అమ్మవారికి అలంకరించేందుకు సిద్ధం చేసిన ముత్యాలు, మొక్కజొన్న, గుమ్మడి గింజలు, తామరపూల గింజలు, అత్తి ఫలం, రోజాలు, ముత్యాల రోజాలు, తులసి ఆకులతో తయారు చేసిన దండలు, కిరీటాలు, గొడుగులు
3/8
ముత్యాలతో తయారు చేసిన దండ, కిరీటం అలంకరణలో అమ్మవారు
4/8
మొక్క జొన్నలతో తయారు చేసిన దండ, కిరీటం అలంకరణలో..
5/8
డ్రైఫ్రూట్స్‌తో తయారు చేసిన దండ, కిరీటం అలంకరణలో..
6/8
అర్ఘ్యపాద నివేదన చేస్తున్న అర్చకులు
7/8
అమ్మవారి సేవలో పాల్గొన్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
8/8
Tags :