Krishna Vrinda Vihari: కృష్ణ వ్రింద విహారి ప్రీ రిలీజ్‌ వేడుక

నాగశౌర్య - షిర్లీ సేథియా జంటగా నటించిన ఫ్యామిలీ, యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘కృష్ణ వ్రింద విహారి’. అనీష్‌ ఆర్‌.కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. మంగళవారం ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అనిల్‌ రావిపూడి ముఖ్య అతిథిగా పాల్గొని చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.

Updated : 21 Sep 2022 14:02 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని