Simhachalam: కన్నుల పండువగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం

విశాఖపట్నం జిల్లా సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం ఘనంగా జరుగుతోంది. ఉదయం నుంచి భక్తులు స్వామివారి నిజరూప దర్శనానికి పోటెత్తారు. ఆలయ అనువంశిక ధర్మకర్త, దేవస్థానం ఛైర్మన్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు దర్శనం చేసుకుని తొలి చందన సమర్పణ చేశారు. అనంతరం పలువురు ప్రముఖులు అప్పన్నస్వామిని దర్శించుకున్నారు.

Updated : 03 May 2022 09:30 IST
1/15
అప్పన్న నిజరూపాన్ని కనులారా దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులు అప్పన్న నిజరూపాన్ని కనులారా దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులు
2/15
తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌
3/15
మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌
4/15
శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌
5/15
ఆలయ అనువంశిక ధర్మకర్త, దేవస్థానం ఛైర్మన్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు ఆలయ అనువంశిక ధర్మకర్త, దేవస్థానం ఛైర్మన్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు
6/15
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
7/15
శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి
8/15
ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌
9/15
అప్పన్న నిజరూప దర్శనానికి బారులుతీరిన భక్తులు అప్పన్న నిజరూప దర్శనానికి బారులుతీరిన భక్తులు
10/15
11/15
12/15
13/15
తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి
14/15
15/15

మరిన్ని