Ugadi: శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది.. ఆలయాల్లో భక్తుల రద్దీ

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు ఆలయాలకు పొటెత్తారు. దీంతో ఆలయాల్లో రద్దీ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.  దీనికి సంబంధించిన ఫొటోలు మీకోసం..

Updated : 22 Mar 2023 18:52 IST
1/24
నిజామాబాద్ ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది ఉత్సవాలు. పంచాంగ శ్రవణం చేస్తున్న పురుషోత్తమాచారి నిజామాబాద్ ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది ఉత్సవాలు. పంచాంగ శ్రవణం చేస్తున్న పురుషోత్తమాచారి
2/24
3/24
4/24
భద్రాచలంలో ఘనంగా ఉగాది ఉత్సవాలు భద్రాచలంలో ఘనంగా ఉగాది ఉత్సవాలు
5/24
6/24
7/24
8/24
ఉగాది వేడుకలో మహిళల కోలాటాలు ఉగాది వేడుకలో మహిళల కోలాటాలు
9/24
10/24
హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఉగాది వేడుకల్లో నాయకులు హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఉగాది వేడుకల్లో నాయకులు
11/24
తిరుపతి కలెక్టరేట్‌లో.. తిరుపతి కలెక్టరేట్‌లో..
12/24
13/24
14/24
15/24
నెల్లూరు కలెక్టరేట్‌లో.. నెల్లూరు కలెక్టరేట్‌లో..
16/24
17/24
18/24
కరీంనగర్‌లో.. కరీంనగర్‌లో..
19/24
20/24
వరంగల్‌లో మొక్కులు తీర్చుకుంటున్న యువతి వరంగల్‌లో మొక్కులు తీర్చుకుంటున్న యువతి
21/24
22/24
వరంగల్‌ ఆలయంలో మొక్కులు తీర్చుకుంటున్న యువతులు వరంగల్‌ ఆలయంలో మొక్కులు తీర్చుకుంటున్న యువతులు
23/24
24/24
వరంగల్‌లో చిన్నారి.. వరంగల్‌లో చిన్నారి..

మరిన్ని