Wanted Pandugod: ‘వాంటెడ్‌ పండుగాడ్‌’ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌

సునీల్‌, అనసూయ, సుధీర్‌, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌, సప్తగిరి, శ్రీనివాస్‌ రెడ్డి, దీపిక తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వాంటెడ్‌ పండుగాడ్‌’ . శ్రీధర్‌ సీపాన దర్శకుడు. సాయిబాబ కోవెలమూడి, వెంకట్‌ కోవెలమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో టీజర్‌ లాంచ్‌ ఈవెంట్ నిర్వహించారు.

Updated : 11 Jul 2022 15:16 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని