Karthika Nair: నటి రాధ కుమార్తె వివాహం.. సినీ ప్రముఖుల సందడి

అలనాటి నటి రాధ కుమార్తె, ‘రంగం’ ఫేమ్‌ కార్తిక (Karthika) మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. రోహిత్‌ మేనన్‌తో ఆమె ఏడడుగులు వేశారు. ఆదివారం ఉదయం కేరళలో వీరి వివాహం వేడుకగా జరిగింది. కుటుంబసభ్యులు, సన్నిహితులతోపాటు చిరంజీవి - సురేఖ దంపతులు, రాధిక, సుహాసిని, రేవతి..తదితరులు ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఫొటోలు..

Updated : 19 Nov 2023 22:13 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని