Agent: సందడిగా ‘ఏజెంట్‌’ టీజర్‌ విడుదల వేడుక

అక్కినేని అఖిల్‌ హీరోగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ఏజెంట్‌’. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో టీజర్‌ విడుదల వేడుక నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో అఖిల్‌, హీరోయిన్‌ సాక్షి వైద్య, దర్శకనిర్మాతలు పాల్గొని, సందడి చేశారు. 

Updated : 15 Jul 2022 22:02 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని