BRO: సందడిగా ‘బ్రో’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) కలిసి నటించిన చిత్రం ‘బ్రో’ (BRO). కేతిక శర్మ (Ketika Sharma), ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ (Priya Prakash Varrier) హీరోయిన్లు. సముద్రఖని (Samuthirakani) దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు మెగా హీరోలు వరుణ్‌తేజ్‌ (Varun Tej), వైష్ణవ్‌ తేజ్‌ (Vaishnav Tej) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Updated : 25 Jul 2023 21:28 IST
1/21
2/21
3/21
4/21
5/21
6/21
7/21
8/21
9/21
10/21
11/21
12/21
13/21
14/21
15/21
16/21
17/21
18/21
19/21
20/21
21/21

మరిన్ని