karnataka : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్‌

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. యువత,  వృద్ధులతో సహా రాష్ట్రంలోని ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 

Updated : 10 May 2023 17:02 IST
1/15
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కల్‌ఘట్గి నియోజకవర్గంలోని పీఎస్‌ నెంబర్‌ 105 పోలింగ్‌ కేంద్రానికి పోలింగ్‌ అధికారులు ఇలా సంప్రదాయ గిరిజన దుస్తుల్లో హాజరై విధులు నిర్వహించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కల్‌ఘట్గి నియోజకవర్గంలోని పీఎస్‌ నెంబర్‌ 105 పోలింగ్‌ కేంద్రానికి పోలింగ్‌ అధికారులు ఇలా సంప్రదాయ గిరిజన దుస్తుల్లో హాజరై విధులు నిర్వహించారు.
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని