May day : సందడిగా సినీ కార్మికోత్సవం

కార్మిక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి మైదానంలో తెలుగు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో సినీ కార్మికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రులు తలసాని, శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, ఏపీ మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, భట్టి విక్రమార్క, పరుచూరి గోపాలకృష్ణ, తమ్మారెడ్డి భరద్వాజ, వందేమాతరం శ్రీనివాస్‌, దిల్‌రాజు, అలీ, సి.కల్యాణ్‌, గద్దర్, ఎన్‌కౌంటర్‌ శంకర్‌, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated : 01 May 2022 10:27 IST
1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16

మరిన్ని