Neha shetty: నగల దుకాణంలో నేహాశెట్టి సందడి

కూకట్‌పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన నగల దుకాణాన్ని సినీనటి నేహాశెట్టి ప్రారంభించారు. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. కార్తికేయ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న ‘బెదురులంక 2012’ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.

Updated : 28 Jan 2023 19:01 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని