NTR : సందడిగా ఎన్టీఆర్‌ మెమోరియల్‌ అవార్డ్స్‌ వేడుక

ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ మెమోరియల్‌ అవార్డ్స్‌ వేడుకను ఘనంగా నిర్వహించారు. సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు, చంద్రమోహన్‌, ప్రభ, శివకృష్ణ, రోజారమణి, కవిత, తనికెళ్లభరణి, బాబూమోహన్‌, కైకాల నాగేశ్వరరావు, బుర్రా సాయిమాధవ్, కొమ్మినేని వెంకటేశ్వరరావు, గుబ్బా సురేష్ కుమార్ తదితరులను ఘనంగా సత్కరించారు.

Updated : 03 Jun 2023 19:08 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని