Devotion: ఘనంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం

కరీంనగర్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి కల్యాణోత్సవం నిర్వహించారు. వేడుకలో మంత్రి గంగుల కమలాకర్‌ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.  భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో మార్మోగింది.

Updated : 30 Jan 2023 19:39 IST
1/13
. .
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని