కవలలేవి?

Published : 08 Nov 2023 00:07 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


చెప్పుకోండి చూద్దాం

అన్విత వాళ్ల టీచర్‌.. పక్షుల బొమ్మలు గీసుకొని రమ్మన్నారు. తను ఓ పుస్తకంలో చూసి వాటిని గీయాలనుకుంది. కానీ, అందులో జంతువుల బొమ్మలూ ఉన్నాయి. అన్వితకు అవసరం లేనివి ఏంటో చెప్పుకోండి చూద్దాం.

ఏనుగు, ఎలుక, పావురం, జింక, రామచిలుక, కోడి, పులి, కొంగ, పిచ్చుక


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. జాగ్రత్తగా గమనించి వాటిలో ఏవి అవునో, ఏవి కాదో చెప్పండి చూద్దాం.

1. ‘స్కూల్‌’ అనే పదం ప్రాచీన గ్రీకు భాష నుంచి వచ్చింది.

2. మనుషులు తమ మోచేతిని నాకగలరు.

3. ఆస్ట్రేలియాను మొదట్లో ‘న్యూ హాలెండ్‌’ అని పిలిచేవారు.  

4. ఒంటెపాలు తోడుకోవు.

5. కాలి గోళ్లకంటే చేతులవి నెమ్మదిగా పెరుగుతాయి.

6. ఆంగ్ల అక్షరాల్లో ఎక్కువగా ఉపయోగించేది 'E'. తక్కువగా వాడేది ‘Q’.





జవాబులు:

అక్షరాల రైలు: EXCELLENT

 బొమ్మల్లో ఏముందో?: 1.చదరంగం 2.రంగురాళ్లు 3.రాగిముద్ద 4.ముల్లంగి 5.గిటారు 6.కారు

కవలలేవి?: 2, 3

రాయగలరా?: 1.ఉపఎన్నిక 2.కుక్కతోక 3.చెరకు రసం 4.చలికాలం 5.సెలవు పత్రం 6.సున్నపురాయి 7.బాలభారతం 8.రెక్కల గుర్రం 9.పరుగు పందెం 10.వేరుశనగ 11.వేపకాయ 12.ముత్యాలపేరు 13.అరటిచెట్టు 14.క్రీడారంగం 15.ఆవుపాలు

చెప్పుకోండి చూద్దాం: ఏనుగు, ఎలుక, జింక, పులి

అవునా.. కాదా?: 1.అవును 2.కాదు(నాకలేరు) 3.అవును 4.అవును 5.కాదు 6.అవును


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు