డబ్బాల్లో చేపలు

కోణెం, వంజరం, పండుగొప్ప, బొచ్చె.. ఆదివారం వచ్చిందంటే ఇందులో ఏ చేప వండుకోవాలా అని ఎదురు చూస్తాం. చేపల్ని వండటానికి పట్టే సమయం కన్నా శుభ్రం చేయడానికే ఎక్కువ సమయం పడుతుంది

Updated : 22 Jan 2023 02:35 IST

నయా ట్రెండ్‌

కోణెం, వంజరం, పండుగొప్ప, బొచ్చె.. ఆదివారం వచ్చిందంటే ఇందులో ఏ చేప వండుకోవాలా అని ఎదురు చూస్తాం. చేపల్ని వండటానికి పట్టే సమయం కన్నా శుభ్రం చేయడానికే ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పుడా బాధ లేకుండా ఏ రకమైన చేపకోణెం, వంజరం, పండుగొప్ప, బొచ్చె.. ఆదివారం వచ్చిందంటే ఇందులో ఏ చేప వండుకోవాలా అని ఎదురు చూస్తాం. చేపల్ని వండటానికి పట్టే సమయం కన్నా శుభ్రం చేయడానికే ఎక్కువ సమయం పడుతుంది.ల్నైనా నిమిషాల్లో వండుకుని తినేయొచ్చు. అదెలా అంటారా? నోరూరించే ఫ్లేవర్లలో టిన్డ్‌ ఫిష్‌లు అదేనండీ డబ్బాల్లో ప్యాక్‌ చేసినవి రెడీమేడ్‌గా దొరుకుతున్నాయి. టొమాటోసాస్‌, కర్రీసాస్‌, చిల్లీసాస్‌ ఇలా బోలెడు రకాల రుచుల్లో దొరికే చేపల్ని ఎంచుకోవచ్చు. శుభ్రం చేయాల్సిన పనిలేదు. ముళ్లు ఉంటాయన్న బాధ లేదు. నిమిషాలతో నోరూరించే కూరల్ని చేసుకోవచ్చు. రుచి, ఆరోగ్యం రెండూ సొంతం చేసుకోవచ్చు. మార్కెట్లు ఈ ఏడాది దీన్ని ఫుడ్‌ ట్రెండ్‌గా ప్రకటించాయి.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని