తేలిగ్గా దిబ్బరొట్టె చేద్దామా!

గుంట పొంగడాల పాత్ర తెలుసు కదా! ఎక్కువ నూనె పీల్చుకోకుండా కరకరలాడే పునుగుల్లాంటి వంటకాలు చేసుకోవచ్చు. ఆ తరహాలో వచ్చిందే నాలుగు కప్పుల నాన్‌ స్టిక్‌ ఫ్రయింగ్‌ ప్యాన్‌.

Published : 08 Oct 2023 00:28 IST

గుంట పొంగడాల పాత్ర తెలుసు కదా! ఎక్కువ నూనె పీల్చుకోకుండా కరకరలాడే పునుగుల్లాంటి వంటకాలు చేసుకోవచ్చు. ఆ తరహాలో వచ్చిందే నాలుగు కప్పుల నాన్‌ స్టిక్‌ ఫ్రయింగ్‌ ప్యాన్‌. ఇందులో ఆమ్లెట్‌ మొదలు చిన్న దిబ్బరొట్టెల వరకూ బోలెడన్ని రకాలు చేసుకోవచ్చు. నూనె ఎక్కువ పీల్చుకోదు. అడుగు భాగం చదునుగా ఉంటుంది కనుక.. ఏదైనా సమంగా కాలుతుంది. దీన్ని శుభ్రం చేయడమూ సులువే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని