రోటీ... వెరైటీ రుచుల్లో..!
చపాతీ లేదా పుల్కా... ఎప్పుడూ వీటిని అదే రుచిలో తినాలంటే బోరే కదా. అందుకే కొంచెం కొత్తగా ఆరోగ్యకరమైన రుచుల్లో ఆస్వాదించవచ్చు. చేసేయండిక..!
సోయా రోటీ గోధుమ పిండి: కప్పు, సోయా పిండి: పావుకప్పు, పసుపు: అరటీస్పూను, కారం: ఒకటిన్నర టీస్పూన్లు, జీలకర్ర: అరటీస్పూను, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, నూనె: సరిపడా తయారుచేసే విధానం |
మిరియాల రోటీ గోధుమ పిండి: ఒకటిన్నర కప్పులు, సోంపు గింజలు: అరటీస్పూను, జీలకర్ర: అరటీస్పూను, వాము: అరటీస్పూను, మిరియాలు: పది, ఇంగువ: చిటికెడు, పాలు: అరకప్పు, నూనె లేదా నెయ్యి: వేయించడానికి సరిపడా తయారుచేసే విధానం |
మెంతి తెప్లా గోధుమ పిండి: 2 కప్పులు, మెంతికూర తురుము: ముప్పావుకప్పు, పచ్చిమిర్చి ముద్ద: టీస్పూను, వెల్లుల్లి ముద్ద: 2 టీస్పూన్లు, అల్లంముద్ద: అరటీస్పూను, కారం: ఒకటిన్నర టీస్పూన్లు, పంచదార: టేబుల్‌స్పూను, దనియాలపొడి: అరటీస్పూను, జీలకర్రపొడి: అరటీస్పూను, పసుపు: అరటీస్పూను, జీలకర్ర: టీస్పూను, నువ్వులు: టేబుల్‌స్పూను, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా తయారుచేసే విధానం |
మల్టీగ్రెయిన్ రోటీ జొన్నపిండి: పావుకప్పు, సజ్జపిండి: పావుకప్పు, గోధుమపిండి: పావుకప్పు, సెనగపిండి: 2 టేబుల్‌స్పూన్లు, రాగిపిండి: పావుకప్పు, ఉల్లిముక్కలు: పావుకప్పు, కొత్తిమీర తురుము: 3 టేబుల్‌స్పూన్లు, టొమాటో: పావుకప్పు, పచ్చిమిర్చిముక్కలు: టీస్పూను, కారం: టీస్పూను, పసుపు: పావుటీస్పూను, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా తయారుచేసే విధానం |
సొరకాయ రొట్టె గోధుమపిండి: 2 కప్పులు, సొరకాయ తురుము: ముప్పావుకప్పు, పెరుగు: అరకప్పు, పసుపు: అరటీస్పూను, కారం: ఒకటిన్నర టీస్పూన్లు, నూనె: తగినంత, ఉప్పు: సరిపడా తయారుచేసే విధానం |
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Pathaan: ‘వైఆర్‌యఫ్ స్పై యూనివర్స్’లో ‘పఠాన్’ నంబరు 1.. కలెక్షన్ ఎంతంటే?
-
India News
Job vacancies: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9.79లక్షల ఉద్యోగ ఖాళీలు.. పోస్టుల జాబితా ఇదే..!
-
India News
US Visa: వీసా రెన్యువల్‌కు నో మెయిల్.. ఓన్లీ డ్రాప్ బాక్స్!
-
General News
Ap Highcourt: ప్రభుత్వ సలహాదారులను నియమించుకుంటూ పోతే ఎలా?: ఏపీ హైకోర్టు
-
Sports News
IND vs AUS:రవీంద్ర జడేజా ఫిట్‌గా ఉండటం భారత్‌కు చాలాముఖ్యం: ఆకాశ్ చోప్రా
-
General News
Andhra News: అవసరమైతే మరోసారి గవర్నర్‌ను కలుస్తాం: ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ