weekly horoscope: రాశిఫలం (ఏప్రిల్‌ 16 - 22 )

గ్రహబలం (ఏప్రిల్‌ 16 - 22 )

Updated : 16 Apr 2023 06:55 IST

weekly horoscope: రాశిఫలం (ఏప్రిల్‌ 16 - 22 )


అద్భుతమైన విజయం లభిస్తుంది. సకాలంలో పనులు ప్రారంభించండి. ఉద్యోగంలో బాగుంటుంది. అపోహలు తొలగుతాయి. లక్ష్యం నెరవేరుతుంది. ఆర్థికంగా కలిసివస్తుంది. బాధ్యతాయుతంగా నిర్వహించే విధులు బంగారు భవిష్యత్తునిస్తాయి. ఎదురుచూస్తున్న పనులు వెంటనే పూర్తవుతాయి. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. విష్ణు స్మరణ మేలు చేస్తుంది.


గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఉద్యోగంలో ఇబ్బందులు తొలగుతాయి. ప్రశంసలు లభిస్తాయి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. బుద్ధిబలంతో ఆటంకాలను అధిగమించి లక్ష్యాన్ని పూర్తిచేయండి. సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వ్యాపారంలో కలిసి వస్తుంది. సమాజంలో మంచి పేరు లభిస్తుంది, అదృష్టం వరిస్తుంది. సూర్యశ్లోకం చదువుకుంటే మంచిది.


ఉద్యోగంలో మంచి ఫలితాలుంటాయి. ఆశయం నెరవేరుతుంది. అనుకున్నది సాధిస్తారు. తగిన గుర్తింపు లభిస్తుంది. పట్టుదలతో పనిచేసి పెద్దలను మెప్పిస్తారు. వ్యాపార యోగం చాలా బాగుంది. ఆర్థికంగా కలిసివస్తుంది. బుద్ధి బలంతో ఆటంకాలను అధిగమించి ప్రశాంతమైన జీవితాన్ని పొందాలి. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. ఇష్టదైవ స్మరణం మనశ్శాంతినిస్తుంది.


ఉద్యోగంలో బ్రహ్మాండమైన ఫలితాలు ఉన్నాయి. సకాలంలో పనులు ప్రారంభించండి. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోండి. ఎదురుచూస్తున్న పనిలో విజయం ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. ధర్మమార్గంలో సత్ఫలితాలు లభిస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఇష్టదైవాన్ని స్మరించండి, శుభవార్త వింటారు.


మనోబలంతో పనులు ప్రారంభించండి, విజయం లభిస్తుంది. ఉద్యోగంలో ఏకాగ్రత అవసరం. ఉత్సాహంగా ఆలోచించండి. సౌమ్యంగా సంభాషించండి. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి. కలహాలకు దూరంగా ఉండాలి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. గురుశ్లోకం చదువుకుంటే మంచిది.


ఉద్యోగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. బంగారు భవిష్యత్తుకి తగిన నిర్ణయాలు తీసుకునే సమయం. స్థిరమైన ఫలితాలు వస్తాయి. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఆర్థికంగా బలపడతారు. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. కుటుంబసభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోండి. లక్ష్యం నెరవేరుతుంది. శుభవార్త ఆనందాన్నిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరిస్తే మేలు.


ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. గతాను భవంతో పనిచేయాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ అధికమవుతుంది. అపార్థాలకు తావు లేకుండా సంభాషించాలి. అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబసభ్యులతో కలిసి పనిచేయండి. సమస్యల నుండి బయటపడతారు. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. నవగ్రహశ్లోకాలు చదివితే మనోబలం లభిస్తుంది. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అద్భుతమైన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. సకాలంలో పనులు ప్రారంభించి ప్రయోజనం పొందాలి. సమాజంలో కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. అవరోధాలు తొలగుతాయి. ఆశయం నెరవేరుతుంది. ధనయోగం శుభప్రదం. కుటుంబసభ్యులతో కలిసి ఆనందిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం శ్రేయస్కరం.


మనోబలంతో పనిచేస్తే విజయం వెంటనే లభిస్తుంది. ఏకాగ్రతతో సకాలంలో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది. బుద్ధిబలంతో ఆటంకాలను అధిగమించాలి. పనుల్లో పురోగతి ఉంటుంది. ఒకటికి రెండు సార్లు ఆలోచించి సంభాషించండి. అపార్థాలకు అవకాశమివ్వవద్దు. దైవబలం కాపాడుతుంది. ఇష్టదేవతను ధ్యానించండి, శుభవార్త వింటారు.


ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆశయం నెరవేరుతుంది. అనుకున్నది సాధిస్తారు. ధర్మమార్గంలో ముందుకు సాగండి. అనుభవంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. విశేషమైన వ్యాపార యోగం సూచితం. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. అదృష్ట యోగముంది. అధిక ధనలాభముంది. గురుగ్రహ శ్లోకం చదువుకోండి, బంగారు భవిష్యత్తును సాధిస్తారు.


అద్భుతమైన శుభకాలం. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. మనోబలం విజయాన్నిస్తుంది. ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు లభిస్తాయి. అధికారుల ప్రశంసలు ఉంటాయి. ధనయోగం అనుకూలంగా ఉంటుంది. విఘ్నాలను అధిగమించి లక్ష్యాన్ని చేరాలి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ కార్యసిద్ధిని పొందాలి. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. ఇష్టదేవతాధ్యానం మేలు చేస్తుంది.


వ్యాపారయోగం శుభప్రదంగా ఉంది. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ముఖ్యకార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి. ఉద్యోగంలో ఏకాగ్రతతో పనిచేయండి. అధికారులనుంచి ఒత్తిడి పెరుగుతుంది. సౌమ్యంగా సంభాషించండి. మొహమాటం వల్ల ఇబ్బందులు వస్తాయి. ఇంట్లోవారి సూచనలు పనిచేస్తాయి. నవగ్రహశ్లోకాలు చదువుకుంటే మంచిది. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..