క్యాట్ వాక్ కాదిది.. కౌ వాక్!!
ఫ్యాషన్ రంగంలో అమ్మాయిలు క్యాట్‌వాక్ చేస్తూ అలా వస్తుంటే అక్కడున్న వారు ఇట్టే ఆకర్షితులైపోతారు. మనలోనూ ఎవరైనా కాస్త వయ్యారంగా నడిచినా క్యాట్ వాక్ చేస్తున్నావా అంటూ........
ఇంటర్నెట్ డెస్క్: ఫ్యాషన్ రంగంలో అమ్మాయిలు క్యాట్‌వాక్ చేస్తూ అలా వస్తుంటే అక్కడున్న వారు ఇట్టే ఆకర్షితులైపోతారు. మనలోనూ ఎవరైనా కాస్త వయ్యారంగా నడిచినా క్యాట్ వాక్ చేస్తున్నావా అంటూ ఆటపట్టిస్తారు. క్యాట్వాక్కున్న క్రేజ్ అది. కానీ ఆ క్యాట్ వాక్‌ను తలదన్నే కౌ వాక్‌ను మీరెప్పుడైనా చూశారా? లేకపోతే ఈ వీడియో చూసేయండి. ఓ ఆవు వయ్యారంగా నడుస్తున్న ఐదు సెకన్ల వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి 2018లోనే పాల ఉత్పత్తులను తయారు చేసే ఓ సంస్థ ఈ వీడియోను షేర్ చేసింది. 8 మిలియన్ల కంటే ఎక్కువ సార్లు వీక్షించిన ఈ వీడియో తాజాగా మళ్లీ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు.. కొందరు మోడల్స్ కంటే చక్కగా నడుస్తోందంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నీట్ ప్రశ్నపత్రం లీక్’ అంటూ ప్రచారం.. ఎన్టీఏ రియాక్షన్ ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్
-
వైట్‌హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ