వెచ్చని ఆహ్వానం
చలికాలంలో ఫిట్‌నెస్‌పై ఎంత శ్రద్ధ పెడతారో.. స్టైలింగ్‌లోనూ అంతే. కొత్తగా వచ్చే ఫ్యాషన్ ట్రెండ్స్‌కి తెగ అప్డేట్ అవుతుంటారు.
ఫ్యాషన్
చలికాలంలో ఫిట్‌నెస్‌పై ఎంత శ్రద్ధ పెడతారో.. స్టైలింగ్‌లోనూ అంతే. కొత్తగా వచ్చే ఫ్యాషన్ ట్రెండ్స్‌కి తెగ అప్డేట్ అవుతుంటారు. కాలానికి తగ్గట్టుగా ట్రెండీగా రెడీ అయిపోతారు. మీకు తెలుసా? ఇప్పుడు ‘క్రూ నెక్ స్వెటర్’ల ట్రెండ్ మొదలైంది. ఇవి చలిని తట్టుకోవడమే కాదు. ట్రెండీ లుక్‌తో అదరగొడతాయి. వీటిపై బ్లేజర్ వేసేసి ప్రొఫెషనల్‌గా సమావేశాలకు వెళ్తే ఆ హుందాతనమే వేరు. ముదురు ఆకుపచ్చ, లైట్ బ్లూ.. ఇలా అనేక రంగుల్లో దర్శనమిస్తున్నాయి. కాలేజ్, ఆఫీసులకు వెళ్లేప్పుడు తెలుపు, వారాంతాల్లో ఎరుపు, పసుపు స్వెటర్లు మంచి ఛాయిస్. ఎప్పుడైనా కాస్త ఛేంజోవర్ కోసం.. లోపల కాలర్డ్ షర్ట్ వేసి, దానిపై స్వెటర్‌ని వేస్తే భిన్నమైన లుక్‌లో కనిపిస్తారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్‌ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
-
ఓడి గుజరాత్ ఇంటికెళ్తుందా? గెలిచి చెన్నై ముందుకెళ్తుందా?
-
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ