చందమామ సెల్ఫీ
ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సరికొత్త ట్రెండ్ మొదలైంది. అదే ‘మూన్ సెల్ఫీ’. అంటే చందమామలా గుండ్రని ఆకారంలో సెల్ఫీ తీసుకోవడం.
వైరల్.. వైరల్
ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సరికొత్త ట్రెండ్ మొదలైంది. అదే ‘మూన్ సెల్ఫీ’. అంటే చందమామలా గుండ్రని ఆకారంలో సెల్ఫీ తీసుకోవడం. దీనికి మీకు కావాల్సినవి రెండు. ఒకటి స్మార్ట్‌ఫోన్, రెండోది పేపర్రోల్. ఆ రోల్ నుంచి చూస్తూ ఓ సెల్ఫీ కొట్టేయడమే..! అవే చందమామ సెల్ఫీలు. అలా తీసుకున్న సెల్ఫీలు ‘మూన్సెల్ఫీస్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ పోస్ట్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ సెల్ఫీ ద్వారా డార్క్రోల్ నుంచి నేరుగా ముఖంపై లైట్ వెలుగు పడుతుంది. ఇలా సెలబ్రిటీల నుంచి సాధారణ యువత వరకూ తమ సెల్ఫీలతో ఈ వైరల్ హ్యాష్‌ట్యాగ్‌ని జోడించి తెగ షేర్ చేసేస్తున్నారు. మరి, మీ సంగతేంటి?
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్‌కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?