జిమ్‌కెళ్లకుండానే.. ఫిట్ హిట్ కొడదామా!
ఫిట్‌గా ఉండాలి.. అనుకుంటాడు కుర్రాడు. మెరుపుతీగలా ఉండాలనుకుంటుంది అమ్మాయి. కానీ పాతికేళ్లకే ఒళ్లు కదిలించలేనంత లావుగా తయారవుతారు కొందరు.
ఫిట్నెస్ మంత్ర
ఫిట్‌గా ఉండాలి.. అనుకుంటాడు కుర్రాడు. మెరుపుతీగలా ఉండాలనుకుంటుంది అమ్మాయి. కానీ పాతికేళ్లకే ఒళ్లు కదిలించలేనంత లావుగా తయారవుతారు కొందరు. అందం మాటలా ఉంచితే ఈ తీరు చిక్కులు తెచ్చి పెడుతుంది. ఈ సమస్యకు చెక్ చెప్పాలంటే...
* ఎక్కువ వెయిట్‌లిఫ్టింగ్.
* తీపి పదార్థాలు తగ్గించాలి.
* అధిక నీరు తాగాలి.
* ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి.
* ప్లాంక్ వ్యాయామాలు తప్పనిసరి.
* ఎక్కువ చేపలు, నట్స్ కూరగాయలు. వైట్ బ్రెడ్‌కి నో.
* అధిక ఓట్స్, తృణధాన్యాలు అసలే వద్దు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్‌ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!