వ్యక్తిగత రుణాలపై వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు..

వ్యక్తిగత రుణ వడ్డీ రేట్లు కారు రుణ వడ్డీ రేట్ల కంటే చాలా ఎక్కువగా ఉంటాయి

Updated : 01 Jan 2021 16:23 IST

మీరు బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుంచి రుణం తీసుకొని, నిర్ణీత వ్యవధిలో నెలవారీ వాయిదాల ద్వారా తిరిగి చెల్లించేదాన్నే వ్యక్తిగత రుణం అంటారు. ఈ రుణ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. కానీ వ్యక్తిగత రుణ వడ్డీ రేట్లు కారు రుణ వడ్డీ రేట్ల కంటే చాలా ఎక్కువ అని మీరు గమనించాలి. దీనికి కారణం వ్యక్తిగత రుణాలు అనేవి అసురక్షిత రుణాలు, వీటిని పొందడానికి ఎలాంటి ఆస్తిని తనఖా పెట్టాల్సిన అవసరం ఉండదు. మీ ఆదాయం, సిబిల్ స్కోర్, తిరిగి చెల్లించే సామర్థ్యం వంటి వాటి ఆధారంగా రుణ మొత్తం, వడ్డీ రేటును రుణదాతలు నిర్ణయిస్తారు.  

వ్యక్తిగత రుణాలపై వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్ల వివరాలను మీకోసం కింద తెలియచేస్తున్నాము. 

(source - livemint)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని