FD Interest Rates: ప్ర‌ముఖ‌, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల ఎఫ్‌డీ వ‌డ్డీ రేట్లు

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై అత్య‌ధిక వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తున్నాయి.

Updated : 06 Sep 2021 15:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భార‌త్‌లో చాలా మందికి బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల చేయ‌డం అలవాటు. ముఖ్యంగా సీనియ‌ర్ సిటిజ‌న్లు, మ‌హిళ‌లు అధికశాతం త‌మ డ‌బ్బుని బ్యాంకుల‌ ఫిక్స్‌డ్ డిపాజిట్లలోనే మ‌దుపు చేస్తారు. పేరున్న ప్ర‌ముఖ బ్యాంకుల్లో వ‌డ్డీ రేట్లు ఏటా త‌గ్గుతూనే ఉన్నాయి. అయితే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై అత్య‌ధిక వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తున్నాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల కంటే అధిక వ‌డ్డీని స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు అందిస్తున్నాయి. 6.75%, 7% వ‌ర‌కు వ‌డ్డీ రేటును ఆఫర్‌ చేస్తున్నాయి. కొన్ని ప్ర‌ముఖ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల‌ 7 రోజులు నుంచి 10 సంవ‌త్స‌రాల కాల‌వ్య‌వ‌ధి ఫిక్స్‌డ్ డిపాజిట్ల వ‌డ్డీ రేట్లు కింది పట్టికలో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని