Home Loan: వివిధ బ్యాంకులు ఆఫర్ చేస్తున్న తాజా వడ్డీరేట్లు
గృహరుణం తీసుకునేప్పుడు రుణం మొత్తం, వడ్డీ రేటుతో పాటు.. కాలపరిమితి, ఈఎమ్ఐ, ప్రాసెసింగ్ ఫీజులు తదితర అంశాలను పరిగణలోకి తీసుకోవాలి
సుదీర్ఘకాలంపాటు కొనసాగే రుణాలలో గృహరుణం కూడా ఒకటి. వ్యక్తిగతంగా గానీ, ఉమ్మడిగా గానీ గృహ రుణం తీసుకునే వీలుంది. గృహం మొత్తం విలువలో 80 నుంచి 90 శాతం వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. ఇది బ్యాంకు నిబంధనలకు లోబడి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని డౌన్ పేమెంట్ రూపంలో కొనుగోలు దారుడు స్వయంగా చెల్లించాల్సి ఉంటుంది. రుణం విలువ ఎక్కువ కాబట్టి కాలపరిమితి కూడా ఎక్కువగానే ఉంటుంది. 15 నుంచి 30 సంవత్సరాల పాటు చెల్లింపులకు సమయం ఉంటుంది. ఎక్కువ సంవత్సరాల కొనసాగిస్తే నెలవారిగా చెల్లించాల్సిన ఈఎమ్ఐ తగ్గుతున్నప్పటికి..వడ్డీ రూపంలో ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. ఒక్కోసారి ఎంత రుణం తీసుకుంటారో అంత మొత్తం వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అందువల్ల గృహరుణం తీసుకునేప్పుడు రుణం మొత్తం, వడ్డీ రేటుతో పాటు.. కాలపరిమితి, ఈఎమ్ఐ, ప్రాసెసింగ్ ఫీజులు తదితర అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.
25 సంవత్సరాల కాలపరిమితితో.. రూ.30 లక్షల రుణం తీసుకుంటే వివిధ బ్యాంకులు వర్తింప చేసే వడ్డీ రేట్లు, ఈఎమ్ఐ, ప్రాసెసింగ్ ఫీజు తదితర వివరాలను ఈ కింది పట్టికలో చూడొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్‌రేట్‌పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM