Gas Cylinder Price: వంట గ్యాస్‌ సిలిండర్‌ బాదుడు.. ఎంత పెరిగిందంటే?

సామాన్యులపై మరో భారం పడింది. గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.50 పెరిగింది.

Updated : 07 May 2022 13:23 IST

హైదరాబాద్‌: చమురు సంస్థలు ఉదయాన్నే సామాన్యులకు షాక్‌ ఇచ్చాయి. గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరతో సిలిండర్‌ ధర రూ.1052కు చేరింది. పెంచిన ధర వెంటనే అమల్లోకి వస్తుందని చమురు సంస్థలు వెల్లడించాయి. కాగా, 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధర ఇటీవల పెరిగిన విషయం తెలిసిందే. ఈ నెల 1న పెరిగిన ధరతో హైదరాబాద్‌లో వాణిజ్య సిలిండర్‌ ధర రూ.2,460 నుంచి 2,563.50కి చేరింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని