హార్లే డేవిడ్సన్ ఎక్స్ 440 బైక్
హీరో మోటోకార్ప్, హార్లే డేవిడ్సన్ భాగస్వామ్యంలో తొలి మోటార్‌సైకిల్‌ను దేశీయ విపణిలోకి విడుదల చేశారు. సరికొత్త హార్లే డేవిడ్సన్ ‘ఎక్స్ 440’ మోడల్ ప్రారంభ ధరను రూ.2.29 లక్షలుగా నిర్ణయించారు.
ప్రారంభ ధర రూ.2.29 లక్షలు
జయపూర్: హీరో మోటోకార్ప్, హార్లే డేవిడ్సన్ భాగస్వామ్యంలో తొలి మోటార్‌సైకిల్‌ను దేశీయ విపణిలోకి విడుదల చేశారు. సరికొత్త హార్లే డేవిడ్సన్ ‘ఎక్స్ 440’ మోడల్ ప్రారంభ ధరను రూ.2.29 లక్షలుగా నిర్ణయించారు. గరిష్ఠ ధర రూ.2.69 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ బైక్‌తో అందుబాటు ధర విభాగాల్లోకి హార్లే డేవిడ్సన్ అడుగుపెడుతోందని, దేశంలో మరింత మంది వినియోగదారులకు దిగ్గజ బ్రాండ్ చేరువయ్యే అవకాశం ఉన్నట్లు హీరో తెలిపింది. ప్రీమియం విభాగం (150-450 సీసీ)లో రికార్డు సంఖ్యలో కొత్త బైకులను తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పవన్ ముంజాల్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాహన ధరల్ని తగ్గించిన మారుతీ సుజుకీ.. ఏ మోడళ్లపై అంటే?
Maruti Suzuki: ఆటో గేర్ షిఫ్ట్ మోడల్ కార్ల ధరల్ని తగ్గించినట్లు కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ శనివారం ప్రకటించింది. -
స్ల్పెండర్కు 30 ఏళ్లు.. అధునాతన ఫీచర్లతో కొత్త వెర్షన్ విడుదల
Splendor Plus Xtec: స్ల్పెండర్ మార్కెట్లోకి వచ్చి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హీరో కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. -
వాహన రంగంలో మదుపు
వాహన సంస్థలు, వాహన విడిభాగాల ఉత్పత్తిలో నిమగ్నమైన కంపెనీలపై పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కల్పించే లక్ష్యంతో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఎస్బీఐ ఆటోమోటివ్ ఆపర్చునిటీస్ ఫండ్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. -
డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్.. టెస్ట్ కోసం ఆర్టీవో ఆఫీసుకు వెళ్లక్కర్లేదు!
Driving License: డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. ఇకపై డ్రైవింగ్ టెస్ట్ కోసం ఆర్టీవో కార్యాయాలకు వెళ్లాల్సిన అసవరం లేదు. డాక్యుమెంటేషన్ ప్రక్రియను సైతం కుదించింది. -
మారుతీ సుజుకీ విద్యుత్ వ్యాగన్ఆర్ ఇదేనా?
జపాన్ వాహన దిగ్గజం సుజుకీ, ఇడబ్ల్యూఎక్స్ పేరుతో కారు కోసం పేటెంట్ దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్‌లో మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్కు ఇది విద్యుత్ వెర్షన్ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
హీరో- హార్లే భాగస్వామ్యంలో మరిన్ని మోటార్ సైకిల్స్
Hero MotoCorp: హీరో-హార్లే భాగస్వామ్యంలో మరిన్ని మోడళ్లు రానున్నాయి. త్వరలో దీనిపై ప్రకటన వెలువడనుంది. -
నలుపు రంగులో అపాచీ ఆర్టీఆర్ 160
టీవీఎస్ మోటార్ తన ‘అపాచీ 160 ఆర్టీఆర్’ బైక్‌లో బ్లాక్ డార్క్ ఎడిషన్ (నలుపు రంగు)ను తీసుకొచ్చింది. -
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
కారు కొంటే బీమా - నిర్వహణ ఖర్చుల వంటివి తప్పవు. మరో కొత్త మోడల్ కొనుగోలుకు పాత కారు విక్రయించాలంటే తగిన ధర వస్తుందో రాదో అనే బెంగ ఒకటి. -
కారు రుణం ముందే తీర్చేస్తే
అప్పు చేసి కారు కొంటాం.. మన దగ్గర అనుకోకుండా డబ్బు వచ్చి, ఈ రుణం తీర్చేయాలని అనుకున్నాం అనుకోండి.. అప్పుడు ఏం చేయాలో చూద్దామా.. -
టీవీఎస్ ఐక్యూబ్‌లో 2 కొత్త వేరియంట్లు.. రూ.95 వేలకే బేస్ మోడల్
TVS iQube: టీవీఎస్ ఐక్యూబ్‌లో మరో రెండు కొత్త వేరియంట్లు వచ్చాయి. ఇప్పుడు బేస్ వేరియంట్ రూ.95 వేలకే లభించనుంది. -
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఈవీ రాక ఆలస్యం? కారణం ఇదే..!
Royal Enfield: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి విద్యుత్ ద్విచక్ర వాహనం రాక ఆలస్యం కానుంది. అందుకు గల కారణాలను ఆ కంపెనీ ఎండీ వివరించారు. -
మారుతీ సుజుకీ స్విఫ్ట్ మరింత కొత్తగా.. ధర రూ.6.50 లక్షలు
Maruti Suzuki Swift: అత్యాధునిక ఫీచర్లను జోడిస్తూ మారుతీ సుజుకీ తమ హ్యాచ్‌బ్యాక్ మోడల్లో కొత్త స్విఫ్ట్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.6.50 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. -
పోర్షే రూ.1.69 కోట్ల కారు
పోర్షే సరికొత్త పనమేరాను, అత్యంత ఆకర్షణీయ ఫీచర్లతో ఆవిష్కరించింది. దీని ధర(ఎక్స్ షోరూం) రూ.1,69,62,000. -
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
Bajaj Pulsar NS400Z: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో పల్సర్ ఎన్ఎస్400Z పేరుతో మరో కొత్త పల్సర్‌ను లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
ఒకాయా ఇ-బైక్ డిస్రప్టర్
దిల్లీకి చెందిన ఒకాయా సంస్థ ప్రీమియం బ్రాండ్ ఫెరాటో, సరికొత్త విద్యుత్ బైక్ ‘డిస్రప్టర్’ను విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.1,59,999. విద్యుత్ వాహన రాయితీల తర్వాత దిల్లీలో ఈ బైకు రూ.1.40 లక్షలకు లభించనుంది. -
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 136 km
electric scooter: భారత్ మార్కెట్లోకి మరో కొత్త విద్యుత్ స్కూటర్ వచ్చేసింది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన యాంపియర్ ఈ స్కూటర్‌ను లాంచ్ చేసింది. -
మహీంద్రా నుంచి ఎక్స్‌యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
Mahindra XUV 3XO: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎక్స్‌యూవీ 3XOను లాంచ్ చేసింది. దీని ధర రూ.7.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్‌తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్‌కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది.