Crime News: బొలెరోపైకి దూసుకెళ్లిన డంపర్‌.. ముగ్గురు మృతి

భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ముణుగూరు ఓపెన్‌ కాస్ట్‌-2లో ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనంపైకి డంపర్ దూసుకెళ్లింది..

Published : 19 Aug 2021 01:26 IST

మణుగూరు: భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ముణుగూరు ఓపెన్‌ కాస్ట్‌-2లో ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనంపైకి డంపర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు కార్మికులతో పాటు బొలెరో డ్రైవర్‌ మృతి చెందారు. డంపర్‌ రివర్స్‌ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు