logo

వుషూ రిఫరీగా ప్రియాంక

రాష్ట్రస్థాయి వుషూ రిఫరీగా వేపాడ ప్రియాంక ఎంపికైనట్లు శాప్‌ కోచ్‌ కె.అబ్బు తెలిపారు. విశాఖలో ఈ ఎంపిక జరిగిందని చెప్పారు.

Published : 17 Apr 2024 01:52 IST

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి వుషూ రిఫరీగా వేపాడ ప్రియాంక ఎంపికైనట్లు శాప్‌ కోచ్‌ కె.అబ్బు తెలిపారు. విశాఖలో ఈ ఎంపిక జరిగిందని చెప్పారు. ఈసందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ నర్సీపట్నంలో అనేకమంది వుషూ క్రీడాకారులు ఉన్నా  తగిన పరికరాలు లేక, పోషకాహారం అందక రాణించలేకపోతున్నారని పేర్కొన్నారు. నర్సీపట్నంలో క్రీడా వసతిగృహం ఏర్పాటు చేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని