logo

నూతన ఆశయాలతో ముందుకు సాగాలి: డీఐజీ

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఉదయం డీఐజీ సెంథిల్‌కుమార్‌ పోలీసు డైరీ-2022ను అధికారులు, సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. నూతన సంవత్సరంలో నూతన ఆశయాలు, నూతన లక్ష్యాలతో అధికారులు, సిబ్బంది ముందుకు సాగాలని ఆయన

Published : 18 Jan 2022 04:52 IST

పోలీసు డైరీని ఆవిష్కరిస్తున్న డీఐజీ సెంథిల్‌కుమార్‌

చిత్తూరు(నేరవార్తలు), న్యూస్‌టుడే: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఉదయం డీఐజీ సెంథిల్‌కుమార్‌ పోలీసు డైరీ-2022ను అధికారులు, సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. నూతన సంవత్సరంలో నూతన ఆశయాలు, నూతన లక్ష్యాలతో అధికారులు, సిబ్బంది ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఏఎస్పీ మహేష్‌, చిత్తూరు పోలీసు ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఉదయ్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని