logo

ప్రతిభ చాటిన విద్యార్థులు

జాతీయ స్థాయి ఆవిష్కర్‌-2023లో స్థానిక సీతమ్స్‌ కళాశాల విద్యార్థులు పేపర్‌ ప్రజËంటేషన్‌ చేసి ద్వితీయ బహుమతి సాధించారని ప్రిన్సిపల్‌ వెంకటాచలపతి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Published : 21 Mar 2023 04:10 IST

ధ్రువపత్రాలు చూపుతున్న విద్యార్థులు

చిత్తూరు విద్య: జాతీయ స్థాయి ఆవిష్కర్‌-2023లో స్థానిక సీతమ్స్‌ కళాశాల విద్యార్థులు పేపర్‌ ప్రజËంటేషన్‌ చేసి ద్వితీయ బహుమతి సాధించారని ప్రిన్సిపల్‌ వెంకటాచలపతి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కళాశాలలో బీటెక్‌(ఈసీఈ) నాలుగో సంవత్సర విద్యార్థులు పృధ్వి, దినేష్‌  తిరుపతిలోని శ్రీరామ ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో చక్కగా పేపర్‌ ప్రజంటేషన్‌ చేసి బహుమతులతో పాటు ధ్రువపత్రాలు సాధించారన్నారు. వీరిని కళాశాల ఛైర్మన్‌ రంగనాథం, మేనేజింగ్‌ ట్రస్టీ డీఏ కల్పజ, కార్యదర్శి డీకే బద్రీనారాయణ అభినందించారని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని