logo

Sattenapalli: వైకాపా పోటీల్లో జనసేన ముగ్గు

సంక్రాంతి పండగను పురస్కరించుకుని మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు.

Updated : 05 Jan 2024 08:20 IST

వైసీపీ వద్దు.. జనసేన ముద్దు.. అంటూ వేసిన ముగ్గు

బీరవల్లిపాయ (రాజుపాలెం): సంక్రాంతి పండగను పురస్కరించుకుని మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు.  ఊరూరా జరుగుతున్న పోటీల్లో భాగంగా గురువారం రాజుపాలెం మండలం బీరవల్లిపాయ గ్రామంలో ఓ బాలిక జనసేన ముగ్గు వేసింది. వైసీపీ వద్దు- జనసేన ముద్దు అంటూ జనసేన పార్టీ గుర్తుతో రంగవల్లి తీర్చిదిద్దింది. ఇది మండలంలో చర్చనీయాంశమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని