తాడేపల్లిలో డ్రగ్స్‌.. గోప్యంగా ఉంచిన అధికారులు!

గుంటూరు జిల్లా తాడేపల్లిలో డ్రగ్స్‌ కలకలం రేగింది. కళాశాల విద్యార్థుల నుంచి రూ.5లక్షల విలువైన 80 గ్రాముల మాదక ద్రవ్యాలను ఎస్‌ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Published : 04 May 2024 09:04 IST

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లిలో డ్రగ్స్‌ కలకలం రేగింది. కళాశాల విద్యార్థుల నుంచి రూ.5లక్షల విలువైన 80 గ్రాముల మాదక ద్రవ్యాలను ఎస్‌ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకోగా.. ఎస్‌ఈబీ అధికారులు గోప్యంగా ఉంచారు. ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అధికారులు నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు