logo

మాలేపాటిని సత్కరించిన తెదేపా శ్రేణులు

తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పదవి స్వీకరించిన మాలేపాటి సుబ్బానాయుడును కావలి తెదేపా నేతలు కార్యకర్తలు సత్కరించారు.

Published : 17 Apr 2024 16:11 IST

కావలి: తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పదవి స్వీకరించిన మాలేపాటి సుబ్బానాయుడును కావలి తెదేపా నేతలు కార్యకర్తలు సత్కరించారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ అధికారంలో ఉన్నా, లేకపోయినా తమకు పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నందుకు మాలేపాటి తెదేపా అధినేత చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. తనని ఆదరిస్తున్న ప్రజలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని