logo

అగ్ని ప్రమాదాలపై అవగాహన

అగ్నిమాపక వారోత్సవాలలో బాగంగా 4వ రోజు కావలిలోని శ్రీ లక్ష్మి ఇన్‌స్టిట్యూట్‌ అఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజీలో గ్యాస్, కరెంట్‌ వలన జరుగు అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

Updated : 17 Apr 2024 16:48 IST

కావలి: అగ్నిమాపక వారోత్సవాలలో బాగంగా 4వ రోజు కావలిలోని శ్రీ లక్ష్మి ఇన్‌స్టిట్యూట్‌ అఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజీలో గ్యాస్, కరెంట్‌ వలన జరుగు అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వాటిని ఎలా నివారించాలో మాక్ డ్రిల్ల్ చేసి చూపించారు. ప్రమాదాలు జరిగినప్పుడు 101, 08626-243101, 9963734286 నంబర్లకు సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో కావలి అగ్నిమాపక కేంద్ర అధికారి జి.రామ సిద్ధార్థ, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని