logo

364 కిలోల గంజాయి పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న 364.280 కిలోల గంజాయిని కొయ్యలగూడెం పోలీసులు బుధవారం పట్టుకున్నారు. సీఐ పి.బాలసురేష్‌, ఎస్సై కె.సతీష్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం..రాజమహేంద్రవరం నుంచి వస్తున్న లారీలో గంజాయిని తరలిస్తున్నట్లు వచ్చిన

Published : 20 Jan 2022 01:57 IST

గంజాయి బస్తాలు, నిందితులతో సీఐ బాలసురేష్‌, ఎస్సై సతీష్‌ కుమార్‌

కొయ్యలగూడెం, న్యూస్‌టుడే: అక్రమంగా తరలిస్తున్న 364.280 కిలోల గంజాయిని కొయ్యలగూడెం పోలీసులు బుధవారం పట్టుకున్నారు. సీఐ పి.బాలసురేష్‌, ఎస్సై కె.సతీష్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం..రాజమహేంద్రవరం నుంచి వస్తున్న లారీలో గంజాయిని తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు తనిఖీ చేశా రు. 13 బస్తాల్లో గంజాయి ఉన్నట్లు గుర్తించి లారీతో సహా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నిందితులు రాజేష్‌ పటేల్‌, పవన్‌కుమార్‌ (మధ్యప్రదేశ్‌) లను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచామని ఎస్సై కె.సతీష్‌కుమార్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని